వేలాల జాతరలో విషాదం గుండెపోటుతో వ్యక్తి మృతి



 వేలాల జాతరలో విషాదం... గుండెపోటుతో వ్యక్తి మృతి

 మంచిర్యాల: జైపూర్ మండలం: వేలాల: నేటి ఇజం: 15/02/2026

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న జాతరలో నస్పూర్ కు చెందిన బింగి రాజేందర్ (45)గట్టు మల్లన్న స్వామి దర్శించు కోవడానికి గుట్ట పైకి ఎక్కుతుండగా హార్ట్ స్టోక్ తో చనిపోయాడు. మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు.

Post a Comment

0 Comments