రామగుండం మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన మహంకాళి స్వామి

 రామగుండం మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మహంకాళి స్వామి
 రామగుండం :  నేటి ఇజం: 26/02/2026

రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన మేయర్ మహంకాళి స్వామి గారికి  శుభాకాంక్షలు తెలిచేసిన రామగుండం మున్సిపాల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్.


కార్యకర్తను మేయర్ చేసిన ఘనత రామగుండం అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు  మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికే దక్కిందని కొనియాడారు.

Post a Comment

0 Comments