కొత్తగూడెం బ్రేకింగ్ న్యూస్: నేటి ఇజం:11/02/2026
సింగరేణి బిగ్ బాస్ గా బాద్యతలు చేపట్టిన
డాక్టర్ జ్యోతి బుద్ద ప్రకాష్
సింగరేణి సి అండ్ యండి గా ఐఎఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ద ప్రకాష్ ను ప్రభుత్వం నియమించింది.కొద్ది సేపటి క్రితం ప్రభుత్వ చీప్ సెక్రటరీ కె.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేసారు.


0 Comments