6 వ డివిజన్ కార్పొరేటర్ BJP అభ్యర్థి వనపర్తి రాజేష్ -కేత గారి ఘనవిజయం


6 వ డివిజన్  కార్పొరేటర్ గా BJP అభ్యర్థి వనపర్తి రాజేష్ -కేత గారి ఘనవిజయం

నేటి ఇజం:13/02/2026 శ్రీరాంపూర్
 

మంచిర్యాల : మంచిర్యాల కార్పొరేషన్ ఆరవ డివిజన్ ఎన్నికలలో పాల్గొన్న బిజెపి అభ్యర్థిని వనపర్తి కేత రాజేష్ ను గెలిపించిన డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వనపర్తి కేత రాజేష్ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఆరో డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్న ఎలాంటి అవసరాలు ఉన్న నాకు తెలియజేసినచో నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తానని హామీ ఇస్తున్నాను

Post a Comment

0 Comments