మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో 29వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన బండారి సుధాకర్
నేటి ఇజం: 13/02/2/2026/శ్రీరాంపూర్
మంచిర్యాల: మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలలో 29వ, డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన అభ్యర్థి బండారి సుధాకర్ ఎన్నో సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్న వ్యక్తి బండారు సుధాకర్ గారిని డివిజన్ కు సంబంధించిన ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. సుధాకర్ గెలుపుకు సహకరించిన డివిజన్ సభ్యులు మరియు రిటైర్డ్ కార్మికులు అరకాల శ్రీనివాస్, జావడి సాంబయ్య, పడాల లింగయ్య, కోట గణపతి, భోగమదునయ్య, అట్కపురం రవి, మహేందర్, శ్రీనివాస్, బంగారం కృష్ణ, చింటూ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.


0 Comments