మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ధరణి మధుకర్ మరియు డిప్యూటీ మేయర్ గా నల్ల రమ్య మహేష్ పదవీ బాధ్యత స్వీకారోత్సవం
//మంచిర్యాల నియోజకవర్గం//నేటి ఇజం:22/02/2026మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ధర్ని మధుకర్ మరియు డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్య-మహేష్ గార్ల పదవీ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ.. నగరాభివృద్ధికి కట్టుబడి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన మేయర్, డిప్యూటీ మేయర్ అడుగులు వేయాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో కమిషనర్, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



0 Comments