ఏసీబీ వలలో అవినీతి తిమింగలంమిర్యాలగూడలో ఏసీబీకి చిక్కిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్
నల్లగొండ జిల్లా : జూన్:06/06/2026:(నేటి ఇజం)
మిర్యాలగూడలో ఏసీబీకి చిక్కిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్
ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్
సప్లమెంటరీ రిపోర్టు ఈఓ (EO) కి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన వక్ఫ్ బోర్డు అధికారి.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి వల పన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు
లంచం తీసుకుంటూ దొరికిన వక్ ఇన్స్పెక్టర్ ఎస్కే మహమూద్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ
మందుల వారి కాలనీలోని తన నివాసంలో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు.
పాలక వీడు మండలం జాన్ పహాడ్ దర్గా కు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న మహమూద్

0 Comments