అర్ధరాత్రి నుండి బస్సులు బంద్



అర్ధరాత్రి నుండి బస్సులు బంద్ 

నేటి ఇజం: హైదరాబాద్: 22/04/2026

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకుల చర్చలు విఫలం 

ఈ అర్థ రాత్రి నుంచి సమ్మెబాటలో ఆర్టీసీ కార్మికులు 

డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు 

ప్రజా రవాణా స్తంభించే అవకాశం

సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు అవుతుంది.

41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచింది.

ప్రభుత్వానికి మా సమస్యలను వివరించాం.

మా డిమాండ్లు అన్ని పాత డిమాండ్లే.

ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి చర్చలు అనడం కరెక్ట్ కాదు.

ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలు - బస్సులు ఆర్టీసీ నే నడపడం.

కార్మిక జేఏసీ మా డిమాండ్ లను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు.

చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసింది.

అర్థరాత్రి నుంచి సమ్మె కొనసాగుతుంది

ఎవ్వరి ఒత్తిళ్లకు మేము లొంగం. - ఆర్టీసీ జేఏసీ నాయకులు

Post a Comment

0 Comments